రాహుల్ గాంధీ నా కుమారుడు అంటున్న ఈమె ఎవరో తెలుసా..?మరిన్ని వివరాలు..:Rahul Gandhi Video.
కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తన పుట్టుకను చూసిన ఒక నర్సును కలిసారు.51 సంవత్సరాల క్రితం జూన్ 19, 1970 న రాహుల్ గాంధీ జన్మించారు.. అతనిని చూసుకున్న నర్సులలో ఒకరి పేరు రాజమ్మ..ఆమె హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో వర్క్ చేస్తుంది...
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకు ఓ వింత అనుభవం ఎదురైంది. తన సొంతనియోజకవర్గమైన.. వయనాడ్‌లో పర్యటిస్తున్నాడు. అయితే గత రెండురోజులుగా పర్యటిస్తున్న రాహుల్‌కు.. రాజమ్మ వవతిల్ అనే ఓ వృద్ద నర్సు చిన్న గిఫ్ట్ ఇచ్చింది. అంతేకాదు.. గతంలో తాను ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హస్పిటల్‌లో నర్సుగా పని చేశానని, నువ్వు జన్మించిన సమయంలో నేనే నీ అలనపాలన చూశానని చెప్పి రాహుల్‌కే షాక్ ఇచ్చింది రాజమ్మ.
రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హస్పిటల్‌లో నర్సుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 1970 జూన్ 19 రాహుల్ గాంధీ జన్మించిన సమయంలో రాజమ్మనే అక్కడ నర్సుగా పనిచేస్తున్నారు. మొదటగా రాహుల్ తన చేతుల్లోకి తీసుకుంది రాజమ్మనే. తాజాగా రాహుల్ వయనాడ్ వచ్చారని తెలిసి ఆయన్ను కలిసిందేకు వచ్చారు ఆమె. రాహుల్ కారులో కూర్చొని ఉండగా అతని వద్దకు వచ్చి రాజమ్మ పలకరించారు. రాహుల్‌ను చూసిన వెంటనే అమితానందానికి లోనై ఆయన బాగుండాలని ఆశీర్వదించారు. అలాగే ఓ స్వీట్ బాక్స్‌ను బహుకరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : అఫ్గాన్‌లో మొదలైన అరాచకం.. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో భయానక దృశ్యాలు …:Afghanistan Taliban Crisis Live Video.
అయ్యో పాపం పెద్దాయన.. ఎంతపనైపోయింది..? డాన్స్ చేస్తుండగా జారిపోయిన ప్యాంటు..:Viral Video.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

