అయ్యో పాపం పెద్దాయన.. ఎంతపనైపోయింది..? డాన్స్ చేస్తుండగా జారిపోయిన ప్యాంటు..:Viral Video.
ఓ ఫంక్షన్‌కు హాజరైన జంట.. సరదాగా డ్యాన్స్ చేస్తోంది. ఆ వ్యక్తి తన సహచర మహిళ చెక్కిళ్లపై ముద్దు పెడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. వారు డ్యాన్స్ చేయడాన్ని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు షూట్ చేస్తున్నారు.ఇంతలో అతనికి ఊహించని షాక్ తగిలింది. డ్యాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఆ వ్యక్తి ప్యాంట్ జారిపోయింది...
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించి హస్యపూరితమైన ఎన్నో వీడియోలు నిత్యం సర్క్యూలేట్ అవుతుంటాయి. ఆ ఫన్నీ వీడియోలను చూసి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే మర్చిపోయి రిలాక్స్ అవుతుంటారు జనాలు. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు.
ఈ వైరల్ వీడియోలో ఏముందంటే.. ఓ ఫంక్షన్‌కు హాజరైన జంట.. సరదాగా డ్యాన్స్ చేస్తోంది. ఆ వ్యక్తి తన సహచర మహిళ చెక్కిళ్లపై ముద్దు పెడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. వారు డ్యాన్స్ చేయడాన్ని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. కెమెరావైపు చూస్తూ మరింత రెచ్చిపోయాడు ఆ వ్యక్తి. మహిళ నడుము పట్టుకుని తనదై శైలిలో వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఇంతలో అతనికి ఊహించని షాక్ తగిలింది. డ్యాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఆ వ్యక్తి ప్యాంట్ జారిపోయింది. వెంటనే అలర్ట్ అయిన ఆ వ్యక్తి.. ప్యాంట్ సెట్ చేసుకుంటాడు. ఈ సీన్ అంతా పక్కనే ఉండి ఫోటోలు, వీడియో తీస్తున్న ఫోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆందోళనలో డాక్టర్స్.. కరోనా ట్రీట్మెంట్ లో కన్‌ఫ్యూజన్.. బయటపడుతున్న కొత్త లక్షణాలు..:Corona Third Wave Video.
ఈ పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్..!ఇందులో నిజమెంత..?తెలుసుకోండి..:Check For Sugar Video.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

