ఈ పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్..!ఇందులో నిజమెంత..?తెలుసుకోండి..:Check For Sugar Video.
అయితే మట్టి పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్ పెట్టవచ్చట. నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు, అల్యూమినియం పాత్రల్లో చేసే వంట ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నుండి పెద్ద వాళ్లకు అల్యూమినియం పాత్రలో వంట చేయడం ద్వారా....
మట్టి పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్ పెట్టవచ్చట. నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు, అల్యూమినియం పాత్రల్లో చేసే వంట ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నుండి పెద్ద వాళ్లకు అల్యూమినియం పాత్రలో వంట చేయడం ద్వారా నరాలు, ఎముకలు బలహీన పడడం వంటి బహిర్గత పరచలేని జబ్బులను కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్నారు. వీటిల్లో చేసే వంట స్లో పాయిజన్ అంటూ చెబుతున్నారు. అందుకనే మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆహార పదార్ధాలు చెడిపోకుండా నిలువ వుంటాయి.
మన ఆరోగ్యానికి కావలసి18 రకాల మైక్రో న్యూక్లియన్స్ ఈ మట్టిలో వున్నాయి. అందుకని మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన ఈ పదార్ధాల్లోని ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7%,13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి. మట్టి పాత్రలో మాత్రము 100%మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.ఈ పదార్థాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో అదరగొడుతున్న బ్యాండ్ బ్యాచ్..!చిన్నారుల ఆలచనలకు పదును ఓ రేంజ్ లో..:Kids Band Batch Video.
అఫ్గాన్ మహిళల ఆక్రందన హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలు..:Afghan Womens Video.