తిక్క మొగుడికి తగిన శాస్తి..! భర్తతో కలిసి వచ్చిన మహిళను చితకబాదిన ఇల్లాలు..:wife beats husband girlfriendviral video.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. స్త్రీకి భూదేవి అంత సహనం ఉంటుందంటారు పెద్దలు. అయితే అదే ఇల్లాలికి కోపం వస్తే.. కాళికాదేవీ అవుతుంది. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగించడం ఏ భార్య కు ఇష్టం ఉండదు. ఓ వ్యక్తి పరాయి స్త్రీ తో ఉన్నప్పుడు అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో వైరల్...
తింగర వేశాలు వేసిన ఓ భర్తకు ఆ ఇల్లాలు తగిన శాస్తి చేసింది..మొగుడి జుట్టు పట్టి నడిరోడ్డులో ఉతికి ఆరేసింది..మహాంకాళిలా విజృంభించి అతన్ని, అతని ఫ్రెండ్‌ని ఆడేసుకుంది…ఇంతకీ ఆ ఇంటాయ చేసిన తప్పేంటి..? ఆమె ఎందుకు అంతలా విరుచుకుపడింది..? ఇదే కదా మీ సందేహం..అయితే, మీరు కూడా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే… ఓ వ్యక్తి పరాయి స్త్రీతో ఉన్నప్పుడు అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ హోటల్ ముందు ఓ కారు పార్క్ చేసి ఉంది. ఇంతలో ఓ మహిళ ఆ కారు వద్దకు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చింది. వెంటనే కారులోపల ఉన్న మరో మహిళను బయటకు లాగి కొట్టడం ప్రారంభించింది. ఆ మహిళ ముసుగు ధరించి ఉంటుంది. అయితే ముసుగు తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె భర్త అడ్డుగా వస్తాడు. ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ప్రియురాలిని భార్య నుంచి కాపడటానికి ఎదుట ఉన్న మరో వ్యక్తి సాయాన్ని కోరుతాడు. ముసుగు ధరించిన స్త్రీ యే కౌన్ హై అంటూ అరుస్తుంటుంది. ఈ ఘటన ఔరంగాబాద్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : వీడి ధైర్యానికి ఫిదా..! అరుదైన కొండచిలువ కలకలం ట్విస్ట్ ఏంటంటే..?వైరల్ అవుతున్న వీడియో.. :Python Viral Video.
అఫ్గాన్ మహిళల ఆక్రందన హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలు..:Afghan Womens Video.
70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

