Rahul Gandhi Telangana Tour: చంచ‌ల్‌గూడ జైలుకు చేరుకున్న రాహుల్, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో

Rahul Gandhi Telangana Tour: చంచ‌ల్‌గూడ జైలుకు చేరుకున్న రాహుల్, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: May 07, 2022 | 1:20 PM

చంచల్‌గూడ జైల్లో రాహుల్‌ గాంధీ ములాఖత్‌కు పర్మిషన్‌ లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంచల్‌గూడ వెళ్లనున్న రాహుల్‌ జైల్‌లో ఉన్న NSUI నేతలు, కార్యకర్తలను పరామర్శించనున్నారు. దీంతో జైలు దగ్గర అదనపు బలగాలను మోహరించి భద్రత పెంచారు పోలీసులు. రాహుల్, రేవంత్.. ఇద్దరికి మాత్రమే అనుమతి లభించింది.

Published on: May 07, 2022 11:55 AM