Rahul Gandhi: హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం హైదరాబాద్‌లో కొనసాగనుంది. సుమారు 8 కిలోమీటర్ల పొడవునా భాగ్యనగరంలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం హైదరాబాద్‌లో కొనసాగనుంది. సుమారు 8 కిలోమీటర్ల పొడవునా భాగ్యనగరంలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యా్మ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆయన సూచించారు. పురానాపూల్, ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కారణంగా సౌత్ జోన్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. చార్మినార్ నుంచి అఫ్జల్ గంజ్, మోజాం జాహీ మార్కెట్, గాంధీ భవన్, పోలీసు కంట్రోల్ రూమ్, రవీంద్ర భారతి, ఆర్బీఐ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!
Viral Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరిలో సూపర్ ట్విస్ట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

