కొల్లాపూర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ప్రసంగించనున్న రాహుల్ గాంధీ..

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ప్రసంగించనున్న రాహుల్ గాంధీ..

Ravi Kiran

|

Updated on: Oct 31, 2023 | 5:57 PM

ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. అనారోగ్య కారణాలతో చివరి నిమిషంలో కొల్లాపూర్ పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రియాంక గాంధీ. దీంతో కొల్లాపూర్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. అయితే ప్రియాంక గాంధీ పర్యటన రద్ద కావడంతో ఒక్కరోజు ముందే తెలంగాణకు వచ్చారు రాహుల్‌. కల్వకుర్తి, జడ్చర్ల షాద్‌ నగర్‌ సభల్లో రాహుల్‌ పాల్గొంటారు.

ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. అనారోగ్య కారణాలతో చివరి నిమిషంలో కొల్లాపూర్ పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రియాంక గాంధీ. దీంతో కొల్లాపూర్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. అయితే ప్రియాంక గాంధీ పర్యటన రద్ద కావడంతో ఒక్కరోజు ముందే తెలంగాణకు వచ్చారు రాహుల్‌. కల్వకుర్తి, జడ్చర్ల షాద్‌ నగర్‌ సభల్లో రాహుల్‌ పాల్గొంటారు. తరువాత మేడ్చల్‌, మల్కాజ్‌ గిరి, కుత్బుల్లాపూర్‌ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ తొలి విడత యాత్ర తరహాలోనే ఈ యాత్ర కూడా విజయవంతం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.

 

Published on: Oct 31, 2023 05:57 PM