Prakash Raj - PM Modi: కుక్కల్లాగా మొరుగుతారు' మోనార్క్‌ షాకింగ్ కామెంట్స్.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Prakash Raj – PM Modi: కుక్కల్లాగా మొరుగుతారు’ మోనార్క్‌ షాకింగ్ కామెంట్స్.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 13, 2023 | 9:19 AM

సినిమాలతో పాటు వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ హైలెట్‌ అవుతున్నారు.

సినిమాలతో పాటు వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ హైలెట్‌ అవుతున్నారు. ఏ విషయన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ప్రకాశ్‌ రాజ్‌ తాజాగా పఠాన్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాశ్ రాజ్  మీడియాతో మాట్లాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 13, 2023 09:19 AM