Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ లో పొంగులేటి పై మీడియాతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి..(లైవ్)
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక తాజాగా కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటి కీలక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఇంతకీ పొంగులేటి ఏమన్నారంటే..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
Published on: Jun 21, 2023 03:55 PM
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

