PM Modi On NTR Govt: ఎన్టీఆర్ ను కూల్చింది వాళ్లే.. రాజ్యసభలో నిప్పులు చెరిగిన మోడీ..(లైవ్)
నెహ్రూతోపాటు ఇందిరాగాంధీనీ టార్గెట్ చేశారు మోదీ. ఆర్టికల్ 356ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారన్నారు. ఆర్టికల్ 356ని ఉపయోగించి తమిళనాడులో ఎంజీఆర్.. ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాలను పడగొట్టారని గుర్తుచేశారు మోదీ.
కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. భారతదేశం.. ఏ కుటుంబానికి జాగీరు కాదంటూ రాహుల్‌గాంధీని కార్నర్ చేశారు.6వందల స్కీమ్స్‌కి నెహ్రూ, గాంధీ పేర్లు పెట్టారు, మరి.. నెహ్రూ ఇంటి పేరును మాత్రం ఎందుకు వదిలేశారంటూ కాంగ్రెస్‌పై సెటైర్లేశారు మోదీ.నెహ్రూతోపాటు ఇందిరాగాంధీనీ టార్గెట్ చేశారు మోదీ. ఆర్టికల్ 356ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారన్నారు. ఆర్టికల్ 356ని ఉపయోగించి తమిళనాడులో ఎంజీఆర్… ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వాలను పడగొట్టారని గుర్తుచేశారు మోదీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

