PM Modi: సమస్యలకు కాంగ్రెస్ పరిష్కారం చూపలేకపోయింది.. అందరి కోసం పనిచేయడమే లౌకికత్వం: మోడీ..(లైవ్)

రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈసారి కృతజ్ఞతతో పాటు, రాష్ట్రపతిని కూడా అభినందించాలనుకుంటున్నాను.

PM Modi: సమస్యలకు కాంగ్రెస్ పరిష్కారం చూపలేకపోయింది.. అందరి కోసం పనిచేయడమే లౌకికత్వం: మోడీ..(లైవ్)

|

Updated on: Feb 09, 2023 | 3:26 PM

రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈసారి కృతజ్ఞతతో పాటు, రాష్ట్రపతిని కూడా అభినందించాలనుకుంటున్నాను. గణతంత్ర రాజ్యానికి అధినేత్రిగా రాష్ట్రపతి ఉనికి చారిత్రాత్మకమే కాదు.. దేశంలోని కోట్లాది మంది కుమార్తెలకు స్ఫూర్తిదాయకమైన గొప్ప అవకాశం కూడా అంటూ అభినందనలు తెలిపారు. ధన్యవాద తీర్మానంపై చర్చించినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అనంతరం,  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఇక్కడ జరిగిన చర్చలో ప్రతి ఒక్కరూ తమ సొంత గణాంకాలు, వాదనలు వినిపించారు. వారి ఆసక్తి, ధోరణి, స్వభావాన్ని బట్టి వారు చెప్పింది అర్థం చేసుకోవచ్చన్నారు. మకొందరు నేతలు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి మనసులో విద్వేషాన్ని బయటపెట్టారంటూనే వాళ్లు ఇవాళ సభకు రాలేదని ఎద్దేవ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..