PM Modi: నిజామాబాద్‌‌లో నరేంద్ర మోదీ రోడ్ షో.. ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు

8వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌ వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో ఆయనకు ఇది రెండో పర్యటన. అటు నిజామాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..తొలి రైలును వర్చువల్‌ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్‌ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్‌ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.

| Edited By: Ravi Kiran

Updated on: Oct 03, 2023 | 5:20 PM

Follow us