Pawan Kalyan Live: రేణిగుంట టు తిరుపతి.. భారీ ర్యాలీతో ఎస్పీ కార్యాలయానికి పవన్ కల్యాణ్..
కొద్దిసేపటి క్రితమే రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు జనసేన అధినే పవన్ కల్యాణ్. రేణుగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి ర్యాలీగా వెళుతున్నారు . నేరుగా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి జనసేన నేతపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌పై కంప్లైంట్ చేస్తారు పవన్.
కొద్దిసేపటి క్రితమే రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు జనసేన అధినే పవన్ కల్యాణ్. రేణుగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి ర్యాలీగా వెళుతున్నారు . నేరుగా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి జనసేన నేతపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌పై కంప్లైంట్ చేస్తారు పవన్.15 కిలోమీటర్ల మేర పవన్‌కి అభిమానులు స్వాగతం.నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్న పవన్‌కల్యాణ్.. సీఐ అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న పవన్.అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోవాలని వినతి. బాధితుడు సాయి, మరో ఏడుగురితో ఎస్పీ వద్దకు వెళ్లనున్న పవన్. ఎస్పీ కార్యాలయం ముందే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం.అనంతరం తిరుపతి నుంచి ఢిల్లీకి పవన్
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

