ట్విట్టర్ కు కేంద్రం నోటీసులు..పట్టుదలకు పోతున్న ట్విట్టర్.అసలు విషయం ఏంటి ..?:summons Twitter video.

Anil kumar poka

|

Updated on: Jun 16, 2021 | 4:49 AM

Twitter: సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్.. భారత ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా ముగియలేదు. కొత్త ఐటి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ట్విట్టర్‌కు తుది హెచ్చరిక జారీచేసింది. వీలైనంత త్వరగా ట్విట్టర్ కొత్త...


సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్.. భారత ప్రభుత్వం మధ్య వివాదం ఇంకా ముగియలేదు. కొత్త ఐటి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ట్విట్టర్‌కు తుది హెచ్చరిక జారీచేసింది. వీలైనంత త్వరగా ట్విట్టర్ కొత్త నిబంధనలను అంగీకరించకపోతే, అది చర్యకు సిద్ధంగా ఉండాలి అని కేంద్రం ఖరాకండిగా చెబుతోంది. ట్విట్టర్ కొత్త భారతీయ ఐటి చట్టాన్ని తప్పనిసరిగా అంగీకరించి తీరాల్సిందే. కానీ, ట్విట్టర్ ఎందుకు అంత మొండి పట్టుదలకు పోతోంది? దేనికి పరిశీలకులు చెబుతున్న కారణం ఇండియాలో ట్విట్టర్ కార్యాలయం లేదు. దానికి ఇక్కడ కార్యాలయం తెరవడం ఇష్టమూ లేదు. భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం కచ్చితంగా సోషల్ మీడియా సంస్థలన్నీ ఇండియాలో కార్యాలయాన్ని కలిగి ఉండాలి.

మరిన్ని ఇక్కడ చూడండి: అంతరిక్ష కేంద్రంలో చిట్టెలుకలు..ఆశ్చర్యపోయిన శాస్త్రజ్ఞులు.ఎలా వచ్చాయంటూ ఆందోళన..వైరల్ అవుతున్న వీడియో: Viral Video.

నీటిలో మురిగిపోతున్న జింక పిల్లకు సైనికుడి సహాయం… సోల్జర్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..:Viral Video.

ఫ్లై ఓవర్ మీద పల్టీలు కొట్టిన కారు.. సినిమా సీన్ తలపిస్తున్న వీడియో..car accident viral video.

రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.

Published on: Jun 15, 2021 09:53 PM