నీటిలో మురిగిపోతున్న జింక పిల్లకు సైనికుడి సహాయం… సోల్జర్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు..:Viral Video.
సైనికుల ధైర్య, సాహసాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఏ దేశ సైనికులు అయినా రక్షణే వారి బాధ్యత. తన కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయరు. ఈ క్రమంలోనే ఒక్కొక్కసారి మానవత్వాన్ని కూడా చాటుకుంటారు సైనికులు.
సైనికుల ధైర్య, సాహసాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఏ దేశ సైనికులు అయినా రక్షణే వారి బాధ్యత. తన కర్తవ్య నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయరు.ఈ క్రమంలోనే ఒక్కొక్కసారి మానవత్వాన్ని కూడా చాటుకుంటారు సైనికులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ వీడియోలో ఓ జింక పిల్ల నీటిలో పడిపోయి ఉంది. అది గమనించిన ఓ సైనికుడు జింక పిల్ల పడిపోయిన స్థానంలో ఉన్న చెట్టు మొద్దు ఆధారంగా చేసుకుని ఆ జింక పిల్లను సురక్షితంగా కాపాడుతాడు. నీటిలో మునుగుతున్న జింకను బయటకు తీసుకువస్తాడు. దీనిని అక్కడే ఉన్న సహచర సైనికులు వీడియో తీశారు. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు ‘నేను మెరైన్ సోల్జర్’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, సైనికులు షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఫ్లై ఓవర్ మీద పల్టీలు కొట్టిన కారు.. సినిమా సీన్ తలపిస్తున్న వీడియో..car accident viral video.
రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.
రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.
Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
