ఫ్లై ఓవర్ మీద పల్టీలు కొట్టిన కారు.. సినిమా సీన్ తలపిస్తున్న వీడియో..car accident viral video.
చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డుపై భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. అయితే.. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా..
చేతిలో స్టిరింగ్ ఉంటే.. చాలా మంది రోడ్డుపై రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ముందు, వెనుక ఆలోచించకుండా.. ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్డుపై భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. అయితే.. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా.. అస్సలు పట్టించుకోని వారికి ఈ వీడియో ఆలోచించేలా చేస్తోంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తండం వంతెనపై జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేగంగా వెళుతున్న మహింద్రా జైలో కారు ర్యాష్ డ్రైవింగ్‌తో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది.వంతెనపై వాహనాలు వెళుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉన్నప్పటికీ.. ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేసి దూసుకువచ్చిన మహీంద్రా జైలో కారు.. అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ సంఘటన అంతా వెనుక ఉన్న వాహనం కెమెరాలో రికార్డయింది. ప్రమాదకరంగా బ్రిడ్జి రెయిలింగ్‌కు ఢికొట్టి కారు పల్టీలు కొడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.
రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.
Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.
Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
