News Watch LIVE: బండి సంజయ్ ని అరెస్ట్ చేసి..తప్పు మీద తప్పు చేస్తోన్న టీఆర్ఎస్!(Live Video)
News Watch: బండి సంజయ్ దీక్షా.. ఆ తర్వాత అరెస్ట్‌తో.. తెలంగాణలో పలు నాటకీయ పరిణమాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సంజయ్‌ని..
News Watch: బండి సంజయ్ దీక్షా.. ఆ తర్వాత అరెస్ట్‌తో.. తెలంగాణలో పలు నాటకీయ పరిణమాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సంజయ్‌ని మానకొండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్‌లోనే సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు దీక్ష కొనసాగించారు. జనవరి 3న తెల్లవారుజామున సంజయ్‌ని కరీంనగర్ పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు కోర్టులో హాజరుపరిచారు. అయితే.. సంజయ్‌ని అరెస్టు చేసినప్పటి నుంచి బీజేపీ శ్రేణులు ఒక్క కరీంనగర్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగారు. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
వైరల్ వీడియోలు
Latest Videos