News Watch LIVE: బీజేపీలో పవన్ చిచ్చు..! ఇక యుద్ధమే..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
News Watch: బీజేపీలో పవన్ చిచ్చు..! ఇక యుద్ధమే..! మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..
ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ దూరం అవుతున్నారా.. ఇదే ప్రచారం జోరందుకుంది. నిన్న పవన్ కల్యాణ్ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే కన్నా కూడా అలాంటి అసహనమే చూపిస్తున్నారు. అంతేకాదు.. తన అనుచరులతో ఓ సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఈ మొత్తం సీన్‌లో సడెన్‌గా రైజ్ అవుతున్న క్వశ్చన్. ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీకి రాంరాం చెప్పే పనిలో ఉంటే.. వాట్ నెక్ట్స్ ! ఆయన దారి జనసేన వైపా.. టీడీపీ వైపా? ఎన్‌ఎస్‌యూఐ లీడర్‌గా కొనసాగుతూ రాజకీయాల్లోకి వచ్చిన కన్నా.. పూర్తిస్థాయి యాక్టివ్ రోల్‌లో ఉన్నది మాత్రం కాంగ్రెస్‌లోనే. ఆరుసార్లు ఎమ్మెల్యేలుగానే కాదు.. అనేక మంత్రిత్వ శాఖలనూ నడిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

