News Watch Live: హైదరాబాద్‌లో ఉగ్రవాదులు ఐదుగురు అరెస్ట్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్.
హైదరాబాద్‌లో టెర్రరిస్ట్‌ల లింక్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉగ్రలింక్ ఉన్న ఐదుగురిని ఇప్పటికే మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్ లను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి భోపాల్ తీసుకెళ్లింది..
హైదరాబాద్‌లో టెర్రరిస్ట్‌ల లింక్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉగ్రలింక్ ఉన్న ఐదుగురిని ఇప్పటికే మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ సలీం, అబ్దుర్ రెహ్మాన్, అబ్బాస్ అలీ, షేక్ జునైద్, మహ్మద్ హమీద్ లను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి భోపాల్ తీసుకెళ్లింది మధ్యప్రదేశ్ ఏటీఎస్. మరో నిందితుడు మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నాడు. నెలరోజుల క్రితం ఈ యువకులు హైదరాబాద్ రాగా.. ఇందులో మహ్మద్ హామీద్ కీలకంగా ఉన్నట్లు గుర్తించింది ఏటీఎస్. భోపాల్‌కు చెందిన యాసిర్ కీలక సూత్రధారిగా గుర్తించారు. ముగ్గురు యువకులను యాసిర్ ఇస్లాంలోకి మార్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సౌరభ్‌రాజ్‌ను మహ్మద్ సలీంగా.. దేవీప్రసాద్‌ను అబ్దుల్ రెహ్మాన్‌గా.. బస్కా వేణును ఇస్లాంలోకి మార్చాడు యాసిర్. భోపాల్, హైదరాబాద్‌లో 16 మందిని పట్టుకున్న ఏటీఎస్ పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!