News Watch: జెండా వందనంపై ఏమిటీ జగడం.! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
రాజ్‌భవన్ Vs ప్రగతి భవన్. మీకు మీరే... మాకుమేమే. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా.. పొలిటికల్ సెగలు ఆగలేదు. గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లోనే నిర్వహించనుంది ప్రభుత్వం.
రాజ్‌భవన్ Vs ప్రగతి భవన్. మీకు మీరే… మాకుమేమే. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా.. పొలిటికల్ సెగలు ఆగలేదు. గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లోనే నిర్వహించనుంది ప్రభుత్వం. కాని ఆ వేడుకలకు సీఎం హాజరు కావడంలేదు. పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో BJP-BRS మధ్య డైలాగ్ వార్ నడిచింది.రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టులోనూ విచారణ జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం..రాష్ట్ర ప్రభుత్వం పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది . కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తెలంగాణ పాటించాలని ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

