AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Watch Live: కర్ణాటకలో మోగిన నగారా.. గెలుపు ఎవరిదో తెలుసా..? వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch Live: కర్ణాటకలో మోగిన నగారా.. గెలుపు ఎవరిదో తెలుసా..? వీక్షించండి న్యూస్ వాచ్..

Anil kumar poka
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 03, 2023 | 2:25 PM

Share

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జనతాదళ్ (ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జనతాదళ్ (ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) విజయ ఢంకా మోగించబోతున్నారు. ఇకపై కర్ణాటకలో జాతీయ పార్టీలకు స్థానం చెల్లిందన్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌, బీజేపీ అసమర్థ పాలనతో కన్నడ ప్రజలు విసుగు చెందారని ఆయన అన్నారు. తామ పార్టీ ఎవరికి బీ టీమ్‌ కాదని, కన్నడిగులకు బీ టీమ్‌ అని కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు తమకు భారీ మెజారిటీ గెలిపించబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..

Published on: Mar 30, 2023 08:29 AM