News Watch Live: వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్..! నెక్ట్స్ ఎవరు..? వీక్షించండి న్యూస్ వాచ్..
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది సీబీఐ కోర్ట్. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది సీబీఐ కోర్ట్. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో ఆదివారం ఉదయం వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. ఇంతకు ముందే సీబీఐ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి.. భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఇక అంతకు ముందు.. పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో వై.ఎస్.భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

