News Watch:  ఆడియోల్లో జరిగిన డీలింగ్స్ ఇవే... మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

News Watch: ఆడియోల్లో జరిగిన డీలింగ్స్ ఇవే… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Phani CH

|

Updated on: Oct 29, 2022 | 8:10 AM

హే భగవాన్...కంటికి కనిపించిందల్లా నిజం కాదు....కనిపించలేదని అది అబద్దమూ కాదు...ఇక్కడ కనిపించింది...ఆడియో టేపుల్లో వినిపిస్తోంది నిజమని చెప్పలేక...అబద్దమని నిర్ధారించుకోలేక...జరుగుతోంది..



హే భగవాన్…కంటికి కనిపించిందల్లా నిజం కాదు….కనిపించలేదని అది అబద్దమూ కాదు…ఇక్కడ కనిపించింది…ఆడియో టేపుల్లో వినిపిస్తోంది నిజమని చెప్పలేక…అబద్దమని నిర్ధారించుకోలేక…జరుగుతోంది ..జరగబోయేదేంటో తెలుసుకోలేక..మన నేతల మాటల్లోని పరమార్ధం గ్రహించలేక……రాజకీయ చదరంగంలో ఏపావు ఎటు కదులుతుందో బుర్రకెక్కక…అయోమయం సంకటస్థితిలో ఉందట యావత్ ప్రజానీకం. ఇంతకూ ఫామౌహౌజ్‌ ఫైల్స్‌ను జరిగిన తర్వాత రెడీ చేశారా….? లేక రెడీ చేశాకే జరిగిందా..?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bharat Jodo Yatra: తెలంగాణ లో 4వ రోజు జోరుగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో

Published on: Oct 29, 2022 08:01 AM