బుచ్చయ్య తాత.. నారా లోకేష్ సరదా సంభాషణ.. అంకుల్ అంటే బాగుంటుందేమో..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. మండలిలో మాటలు మంటలు రేపితే.. అసెంబ్లీ మాత్రం కాస్త సరదాగా సాగింది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరిని తాత అంటూ మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పిలిచారు. అయితే.. బుచ్చయ్య చౌదరిని అంకుల్ అని పిలిస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. దీనికి నారా లోకేష్ స్పందించి సరదా వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. మండలిలో మాటలు మంటలు రేపితే.. అసెంబ్లీ మాత్రం కాస్త సరదాగా సాగింది. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరిని తాత అంటూ మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పిలిచారు. అయితే.. బుచ్చయ్య చౌదరిని అంకుల్ అని పిలిస్తే బాగుంటుందేమోనని సలహా ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. దీనికి నారా లోకేష్ స్పందించి సరదా వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి బుచ్చయ్య ఉన్నారన్న లోకేష్.. ఆయనంటే తనకు గౌరవమన్నారు.. చిన్నప్పటి నుంచీ తాత అనే పిలుస్తున్నానంటూ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..
Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

