Nandamuri Balakrishna: ‘నా సోదరి జోలికి వస్తారా’.. వైసీపీ నేతల కామెంట్స్‌పై నిప్పులు చెరుగిన బాలయ్య..(వీడియో)
తన భార్య గురించి వైసీపీ నేతలు అనచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న బోరున విలపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బావ కన్నీరు పెట్టడం, తన అక్క గురించి తప్పుగా మాట్లాడటంపై నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
Published on: Nov 20, 2021 12:05 PM
వైరల్ వీడియోలు
Latest Videos