రాష్ట్రపతి ఎన్నికపై నాగబాబు సంచలన వ్యాఖ్య.. సంచలనం రేపుతున్న ట్వీట్: Nagababu on President Post Live Video.
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్గా ఉంటారో తెలిసిందే. ఫ్యామిలీ విషయాలు, సినిమా విషయాలతోపాటు.. సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. ఇటీవల మా ఎన్నికలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేసిన మెగా బ్రదర్ తాజాగా రాష్ట్రపతి అంశంపై స్పందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.
వైరల్ వీడియోలు
Latest Videos