Telugu News » Videos » Viral » Lady SI taking catch a rapist with a huge sketch in delhi video
ఎస్‌ఐ దెబ్బ..రేపిస్ట్ అబ్భా..భారీ స్కెచ్‌తో ట్రాప్ చేసి రేపిస్ట్ బెండు తీసిన లేడీ పోలీస్ ..:Lady SI In Delhi Video.
Anil kumar poka |
Updated on: Aug 05, 2021 | 11:24 AM
ముల్లును, ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. అలాగే మదమెక్కిక కంత్రిగాళ్లకు బుద్ది చెప్పాలంటే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి. తాజాగా అదే పని చేశారు ఢిల్లీ పోలీసులు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి.. అమ్మాయిలను ట్రాప్ చేస్తోన్న ప్రబుద్దుడి ఆట కట్టించారు. వివారాల్లోకి వెళ్తే..