మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జిమ్ కష్టాలు మాములుగా లేవుగా..గనీ సినిమా అప్డేట్ తో ముందుకు..:Varun Tej workouts Video.
తాజాగా వరుణ్ తేజ్ గనీ సినిమా కోసం ప్రిపరేషన్స్లో భాగంగా.. జిమ్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్యాక్ లుక్ లో తీసిన ఈ వీడియోలో వరుణ్ పుల్ అప్స్ తీస్తూ కనిపిస్తున్నాడు. హార్డ్ వర్క్ కు బ్యాక్ అప్ లుండవు అంటూ వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చాడు...
మరిన్ని ఇక్కడ చూడండి : పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్నెస్ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.
వైరల్ వీడియోలు
Latest Videos