తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అయితే తాజాగా మార్షల్ ఆర్ట్స్ లో తన సత్తా చూపిస్తూ అకీరానందన్ ప్రేక్షకులను అబ్బుర పరిచాడు. కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఎస్ఐ దెబ్బ..రేపిస్ట్ అబ్భా..భారీ స్కెచ్‌తో ట్రాప్ చేసి రేపిస్ట్ బెండు తీసిన లేడీ పోలీస్ ..:Lady SI In Delhi Video.
Follow Us
వైరల్ వీడియోలు
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

