Uma Maheshwari: ఎన్టీఆర్ కుమార్తె జీవితంలో విషాదం.! ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమా (లైవ్)
ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగింది..నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి( Uma Maheshwari) సూసైడ్ చేసుకున్నారు.కొన్ని రోజులుగా ఆనారోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది..