Telangana SSC Results 2023 Live: ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాని పాఠశాలలు 25

| Edited By: Ram Naramaneni

May 10, 2023 | 12:35 PM

తెలంగాణ పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను www.tv9telugu.comలో కూడా చూడొచ్చు.

తెలంగాణ పదవ తరగతి ఫలితాలు దిగువన చెక్ చేసుకోండి…. 

TS SSC Results 2023 Live Updates: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు తమ ఫలితాలను  bse.telangana.gov.in,  bseresults.telangana.gov.in,  https://tv9telugu.com వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవచ్చు..

 

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Published on: May 10, 2023 11:32 AM