మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. కళారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 150కిపైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్.. సామాజిక సేవ, కళారంగం, రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. లైవ్ వీడియో చూడండి..
మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కార్యక్రమంలో చిరంజీవి, కిషన్ రెడ్డి పలు విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. సినీ రంగం నుంచి సామాజిక సేవ.. రాజకీయాలు తదితర అంశాలపై మాట్లాడారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.