PM Modi: వీడియో గేమ్స్ ఆడిన మోదీ- ప్రధాని ఆటకు గేమర్స్ కుడా ఫిదా
ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశంలోని టాప్ గేమర్స్‌తో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీలోని తన నివాసంలో గేమర్స్‌తో మాట్లాడిన ప్రధాని, గేమింగ్ రంగంలో ఉండే అవకాశాలు, యువత ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారితో కలిసి గేమ్స్ ఆడే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీకి నమో ఓపీ అనే గేమింగ్ ట్యాగ్‌ను ఇచ్చారు. ప్రధాని మోదీతో మాట్లాడుతుంటే తమ కుటుంబసభ్యుల్లాగే అనిపించిందని ఓ గేమర్ వ్యాఖ్యానించాడు.
ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశంలోని టాప్ గేమర్స్‌తో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీలోని తన నివాసంలో గేమర్స్‌తో మాట్లాడిన ప్రధాని, గేమింగ్ రంగంలో ఉండే అవకాశాలు, యువత ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారితో కలిసి గేమ్స్ ఆడే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీకి నమో ఓపీ అనే గేమింగ్ ట్యాగ్‌ను ఇచ్చారు. ప్రధాని మోదీతో మాట్లాడుతుంటే తమ కుటుంబసభ్యుల్లాగే అనిపించిందని ఓ గేమర్ వ్యాఖ్యానించాడు. దేశంలో బిగ్గెస్ట్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రధాని నరేంద్ర మోదీయేనని మరో గేమర్ పేర్కొన్నాడు. ప్రధాని మోదీని నమన్ మాథుర్, అనిమేశ్ అగర్వాల్, పాయల్ టరే, మిథిలేశ్ పాటంకర్, గణేశ్ గంగాధర్, తీర్థ్ మెహతా, అన్షు బిష్ఠ్ అనే ఏడుగురు గేమర్స్ కలిశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బావిలోపడిపోయిన పిల్లి.. రక్షించబోయి ఏకంగా కుటుంబమే
మునక్కాయలు మంచిదని, అతిగా తింటున్నారా.. ఇది మీకోసమే
చంద్రుడి చుట్టూ తిరుగుతున్న వింత వస్తువు
ప్రభాస్‌ని చూసి చూసి షాకయ్యా… ఆనాటి సంఘటన చెప్పిన స్టార్ హీరో