KTR Son Himanshu: సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తాతే స్ఫూర్తి

KTR Son Himanshu: సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తాతే స్ఫూర్తి

Phani CH

|

Updated on: Jul 12, 2023 | 2:11 PM

సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తనకు తన తాతే ఇన్సిపిరేషన్‌ అని సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి KTR కుమారుడు హిమాన్షు అన్నారు. అందులో భాగంగానే తాను స్కూల్స్‌ను దత్తత తీసుకొని వాటి మెరుగుపరుస్తు్న్నానని టీవీ9తో తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా తల్లి శైలిమతో కలిసి

సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తనకు తన తాతే ఇన్సిపిరేషన్‌ అని సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి KTR కుమారుడు హిమాన్షు అన్నారు. అందులో భాగంగానే తాను స్కూల్స్‌ను దత్తత తీసుకొని వాటి మెరుగుపరుస్తు్న్నానని టీవీ9తో తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా తల్లి శైలిమతో కలిసి పెద్దమ్మ గుడిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌, BRS నేతలు హిమాన్షుకు స్వాగతం పలికారు.