ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.
ఇటీవలే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విజేందర్తో కౌశిక్ మాటలు బయటకు వచ్చాయి.. వ్యవహారంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీకి ఆయనకు నోటీసు ఇవ్వడంతో పార్టీ నుంచి బహిష్కరించింది.మీరు నన్ను సస్పెండ్ చేయడం ఏమిటి నేనే రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించిన కౌశిక్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : రెంటికీ చెడ్డ పాడి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..