మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసినా.. వెక్కిరించింది. దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా.. అద్భుతమైన జట్టుగా పేరుగాంచినా.. ట్రోఫీ కోసం 28 ఏళ్లుగా నిరీక్షణ తప్పలేదు. మారడోనా లాంటి దిగ్గజానికి సైతం అందని కోపా అమెరికా కప్.. ఎట్టకేలకు మెస్సీ సారథ్యంలో అందుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : బూతులు తిడుతున్నారు..సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు..:Mohan Babu Video.
వైరల్ వీడియోలు
Latest Videos