బౌండరీ లైన్ వద్ద సూపర్బ్ క్యాచ్ వారేవా హర్లీన్..!వైరల్ అవుతున్న వీడియో..:Harleen’s stunning catch video.
Harleen deol: భారత మహిళా క్రికెట్ ప్లేయర్ హర్లీన్ డియోల్.. ఒక్క క్యాచ్‌తో స్టార్‌గా మారిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బౌండరీ దగ్గర అద్భుత రివర్స్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : నింగిని నేలకు వంచారు… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు..!వైరల్ అవుతున్న వీడియో..:Dk Shivkumar Slaps Video.
వైరల్ వీడియోలు
Latest Videos