కౌశిక్ రెడ్డి vs రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.50 కోట్లు ఇచ్చి పీసీపీ చీఫ్ అయ్యారంటూ కామెంట్స్..:LIVE Video.
ఒక్క ఫోన్ కాల్ కాస్తా హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. మూడు పార్టీలను ఉలిక్కి పడేలా చేసింది. తనకు టీఆర్‌ఎస్ టికెట్ కన్‌ఫర్మ్ అయిపోయిందంటూ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : ముంచుకొస్తున్న సౌర తుఫాన్..గతంలో సూర్యుడి ఉపరితలంపై భారీ తుఫాను..:Solar Storm Moving To Earth Live Video.
వైరల్ వీడియోలు
Latest Videos