My Home School: పేద విద్యార్థులకు అండగా మై హోమ్ గ్రూప్.! ముఖ్యఅతిధిగా కపిల్ దేవ్.
పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వసతులు కల్పించాలని సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ, నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇవ్వనుంది. ఖుషి ఫౌండేషన్ తో చేతులు కలిపి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచింతల్ గ్రామంలో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా అందించేందుకు హంగు ఆర్భాటాలతో ముస్తాబయింది.
పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి వసతులు కల్పించాలని సంకల్పంతో మై హోమ్ గ్రూప్ సంస్థ, నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇవ్వనుంది. ఖుషి ఫౌండేషన్ తో చేతులు కలిపి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచింతల్ గ్రామంలో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా అందించేందుకు హంగు ఆర్భాటాలతో ముస్తాబయింది. దీనిని టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మై హోం గ్రూప్స్, ఖుషి ఫౌండేషన్ సంస్థ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

