Visakhapatnam: విశాఖ లో పవన్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన జనసైనికులు.. వీడియో చూడండి

|

Aug 10, 2023 | 4:59 PM

ఇప్పటికే విశాఖలో వారాహి విజయయాత్ర ఫీవర్ మొదలైంది. సాయంత్రం వైజాగ్ జగదాంబ సెంటర్‌ నుంచి జనసేన వారాహి విజయాత్ర మూడో విడద స్టార్ అవుతుంది. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు పవన్. ఆ తర్వాత జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనల కోసం ఉత్తరాంధ్రలో 10 రోజులపాటు పర్యటిస్తారు పవన్‌. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు.

ఇప్పటికే విశాఖలో వారాహి విజయయాత్ర ఫీవర్ మొదలైంది. సాయంత్రం వైజాగ్ జగదాంబ సెంటర్‌ నుంచి జనసేన వారాహి విజయాత్ర మూడో విడద స్టార్ అవుతుంది. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు పవన్. ఆ తర్వాత జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనల కోసం ఉత్తరాంధ్రలో 10 రోజులపాటు పర్యటిస్తారు పవన్‌. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. ఇవాళ ప్రారంభమయ్యే వారాహి యాత్రలో భాగంగా.. విశాఖ యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు నియమించింది జనసేన పార్టీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య

Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్‌ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే

ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!

అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు !!

ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు