Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్‌ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే

మన దేశంలో చాలా మంది పురుషులు లుంగీలు ధరించి వీధుల్లో నడవడం సర్వసాధారణం. అయితే, విదేశంలో ఓ భారతీయుడు లుంగీ కట్టుకుని షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే. ప్రస్తుతం, సోషల్ మీడియా వేదికగా వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. విదేశీ గడ్డపై అతడు మన లుంగీ శక్తి ఏంటో చూపించాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. యువకుడు తనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాడు.

Viral Video: విదేశీ గడ్డపై  లుంగీ పవర్‌ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే

|

Updated on: Aug 09, 2023 | 11:10 AM

మన దేశంలో చాలా మంది పురుషులు లుంగీలు ధరించి వీధుల్లో నడవడం సర్వసాధారణం. అయితే, విదేశంలో ఓ భారతీయుడు లుంగీ కట్టుకుని షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే. ప్రస్తుతం, సోషల్ మీడియా వేదికగా వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. విదేశీ గడ్డపై అతడు మన లుంగీ శక్తి ఏంటో చూపించాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే.. యువకుడు తనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాడు. అవసరమైన వస్తువులన్నీ ట్రాలీలో వేసుకున్నాడు.. ఇక షాపింగ్‌ పూర్తైనట్టుంది. బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్లి తన ట్రాలీని ఖాళీ చేశాడు. బిల్లు తీసుకున్న తర్వాత.. కౌంటర్ పక్కనుండి క్యారీ బ్యాగ్‌ బయటకు తీసాడు. దాంతో అక్కడి సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. క్యారీ బ్యాగ్‌కోసం డబ్బులు చెల్లించాలని చెప్పారు. దాంతో అతను చిర్రెత్తిపోయాడు..వెంటనే తన లుంగీని విప్పి నేలపై పరిచాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!

అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు !!

ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు

ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!

Siddu Jonnalagadda: DJ టిల్లు హీరోగా.. బొమ్మరిల్లు 2 !!

 

Follow us
Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!