మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య
కరోనా.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ఈ మహమ్మారి పేరు పెద్దగా వినిపించక చాలా రోజులు అయింది. దాదాపు అందరూ దీని గురించి మర్చిపోయి సామాన్య జీవితం గడుపుతున్నారు. అ క్రమంలో మళ్లీ నేనున్నానంటూ కొత్త రూపం ధరించి ఎటాక్ చేస్తోంది. తొలుత బ్రిటన్‌లో బయటపడిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లోనూ తన ప్రతాపం చూపుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. కరోనా మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు వెలుగు చూడడం గుర్తుండే ఉంటుంది.
కరోనా.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ఈ మహమ్మారి పేరు పెద్దగా వినిపించక చాలా రోజులు అయింది. దాదాపు అందరూ దీని గురించి మర్చిపోయి సామాన్య జీవితం గడుపుతున్నారు. అ క్రమంలో మళ్లీ నేనున్నానంటూ కొత్త రూపం ధరించి ఎటాక్ చేస్తోంది. తొలుత బ్రిటన్‌లో బయటపడిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లోనూ తన ప్రతాపం చూపుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడం మొదలైంది. కరోనా మొదటి, రెండు విడతల్లో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు వెలుగు చూడడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరో విడత అదే రాష్ట్రంలో కొత్తగా బయట పడిన ఒమిక్రాన్ ఈజీ.5.1 కేసులు పెరగడం మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే
ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!
అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్ జామ్ కష్టాలు !!
ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
ఇదేందయ్యా ఇది.. చెత్త సినిమా.. 200కోట్ల కలెక్షన్సా !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

