Amalapuram Protests: ప్లాన్ ప్రకారమే వైసీపీ దాడులు చేయించింది.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు(Video)
అమలాపురంలో అల్లర్ల వ్యవహారం క్రమంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లర్లు, ఆందోళన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది.
అమలాపురంలో అల్లర్ల వ్యవహారం క్రమంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లర్లు, ఆందోళన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది. మహనీయుడి పేరు పెడితే అభ్యంతరమేంటని నిలదీసింది. అయితే వైసీపీ ఆరోపణలను ఆ రెండు పార్టీలు ఖండించాయి. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్‌లో వైసీపీ నేతల ఆరోపణలపై స్పందించనున్నారు.