Pawan Kalyan: ‘తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..’ పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్
చౌటుప్పల్ మండలం లక్కారంకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్త సైదులు కుటుంబ సభ్యల్ని పరామర్శించిన పవన్.. వారికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు.
2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పరిమిత సంఖ్యలోనే పోటీ చేస్తామని తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అధికారం చేపట్టలేము కాని, ప్రభావితం చేసే స్థాయిలో తమ పార్టీ ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణలో సామాజిక మార్పు రావాలని తాను కోరుకుంటానని జనసేత అధిపతి పవన్ కల్యాణ్ అన్నారు. కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.

Published on: May 20, 2022 01:22 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

