Big News Big Debate: దిశ కేసులో ఆ నలుగురినీ చంపేశారా..! ప్రజల ఎమోషన్స్తో ఒత్తిడికి లోనయ్యారా.?
దిశ అత్యాచార ఘటన ఓ సంచలనం. ఆ కేసు నిందితుల ఎన్కౌంటర్ అంతకన్నా సంచలనం. అసలది ఎన్కౌంటరే కాదు, చంపేశారన్నది ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది. అత్యాచారం జరిగినప్పుడు నిందితులను చంపేయాలని జనమంతా డిమాండ్ చేశారు. నిందితుల ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు నీరాజనాలు పట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

