Chandrababu – Pawan Kalyan Meeting Live: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సమావేశం..(లైవ్)
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాల మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాల మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ రానున్నారు. చంద్రబాబుతో పలు విషయాలపై పవన్‌కల్యాణ్ సుధీర్ఘంగా మాట్లాడనున్నారు. తాజాగా, జరిగిన ఏపీ రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో పొత్తులు తదితర విషయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 08, 2023 11:00 AM
వైరల్ వీడియోలు
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి
బాబోయ్ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

