AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ek Number News Video: పెట్రోల్‌ ధరలపై నిప్పు రగిలిచ్చిన కాంగ్రెస్ : పక్కా తెలంగాణ వార్తలు: 12-07-2021.

TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 13, 2021 | 8:52 PM

Share

పెట్రోల్‌ ధరల మీద షెయ్యి గుర్తోళ్ల పోరు.. బోనాల పండుగ వీద షికెన్‌ ధరల పిడుగు.. ఈ కోతులు సల్లగుండ తలలు వట్టుకుంటున్న రైతులు.. తెలంగాణ దంచికొడుతున్న ఆనలు.. ఓ ఇంకా గిసొంటి ముచ్చట్లు మస్త్‌ మాట్లాడుకోవాలే. ఇంకెందుకు ఆల్సం. షురుజేద్దామా మన ఏక్‌ నంబర్‌ న్యూస్‌.