మహబూబాబాద్‌లో పోడు పోరాటం.. ఫారెస్ట్ అధికారులను చితకబాదిన స్థానికులు..:Forest Officials Video.
పోడు భూములను దున్నుకుంటే మీకేమి సంబంధమంటూ అధికారులపై తిరగబడ్డారు స్థానికులు. ఆ క్రమంలో వాగ్వాదం జరగడంతో గొడవ ముదిరింది. సహనం నశించిన గ్రామస్తులు అధికారులపై దాడికి తెగబడ్డారు. కర్రలతో చితకబాదారు.
మరిన్ని ఇక్కడ చూడండి : కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.. వెలుగులోకి సంచలన విషయాలు.లైవ్ వీడియో :Kathi Mahesh Death Live Video.
వైరల్ వీడియోలు
Latest Videos