Telugu News » Videos » Viral » Chicago decision to provide condoms to class 5 students sparks debate video
స్కూల్ విద్యార్థులకు కండోమ్స్ కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ..సంచలన నిర్ణయం:Condoms To Students Video.
TV9 Telugu Digital Desk | Edited By: Anil kumar poka
Updated on: Jul 13, 2021 | 6:47 PM
షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న సంచలన నిర్ణయం ఇందుకు కారణంగా మారింది. 5వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయించింది. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.