దివ్యాంగులపై ఎమ్మెల్యే పీఏ లైంగిక వేధింపులు
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో డిఎంకే ఎమ్మెల్యే పీఏ ఒక దివ్యాంగుడిపై లైంగిక వేధింపులకు పాల్పడి, బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే పీఏను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అన్నాడిఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డీఎంకే ఎమ్మెల్యేకు చెందిన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ఒక దివ్యాంగుడిని లైంగికంగా వేధించాడు. వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే పీఏను అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరొకరిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనపై అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశంలోని 12 ప్రాంతాల్లో స్పెషల్ సెల్ ఆపరేషన్
రంగు మారిన సముద్రం.. భయాందోళనలో ప్రజలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

